విశాఖ శారదా పీఠంలో జరుగుతున్న వార్షికోత్సవాలకు ముఖ్యమంత్రి జగన్ హాజరుకానున్నారు. రాజశ్యామల యాగంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం విజయవాడకు సీఎం తిరిగిరానున్నారు. ఇప్పటికే విశాఖ శారదా పీఠం వార్షిక మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలకు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర శ్రీకారం చుట్టారు. వేదోక్తంగా రాజశ్యామల యాగం ప్రారంభమైంది.
ఇదీ చదవండి: ప్రశాంతంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్