ETV Bharat / city

విద్యా సంస్థల కొనసాగింపు, పరీక్షల అంశంపై సీఎం జగన్ సమీక్ష - కరోనా ఏపీలో ఇబ్బందులు న్యూస్

విద్యా సంస్థల కొనసాగింపు, పరీక్షల అంశంపై సీఎం జగన్మోహన్​రెడ్డి సమీక్షించారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

cm jagan review on covid
cm jagan review on covid
author img

By

Published : Apr 19, 2021, 3:38 PM IST

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంత్రులు ఆళ్ల నాని, ఆదిమూలపు సురేశ్‌, అధికారులతో సీఎం జగన్​ సమావేశమయ్యారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మరోసారి సమావేశమై పలు నిర్ణయాలను సీఎం, అధికారులు తీసుకోనున్నారు.

ఇదీ చదవండి: ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.