ETV Bharat / city

UTF: సీపీఎస్‌ రద్దుపై సీఎం ప్రకటన చేయకుంటే సీఎంవోను చుట్టుముడతాం: యూటీఎఫ్ - యూటీఎఫ్ వార్తలు

UTF: ఈనెల 25 లోపు సీపీఎస్‌ రద్దుపై సీఎం ప్రకటన చేయాలని యూటీఎఫ్‌ డిమాండ్ చేసింది. లేదంటే ఈ నెల 25 సీఎంవోను బైకులతో ముట్టడిస్తామని యూటీఎఫ్‌ నాయకులు హెచ్చరించారు.

CM jagan must make a statement on the cancellation of  CPS says UTF
సీపీఎస్‌ రద్దుపై సీఎం ప్రకటన చేయకుంటే సీఎంవోను చుట్టుముడతాం: యూటీఎఫ్
author img

By

Published : Apr 23, 2022, 11:28 AM IST

సీపీఎస్‌ రద్దుపై సీఎం ప్రకటన చేయాలి: యూటీఎఫ్

UTF: సీపీఎస్‌ రద్దుపై ఈనెల 25 లోపు సీఎం జగన్ ప్రకటన చేయాలని.. యూటీఎఫ్‌ (ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) డిమాండ్ చేసింది. లేదంటే ఈ నెల 25న సీఎంవోను బైకులతో ముట్టడిస్తామని.. యూటీఎఫ్‌ నాయకులు హెచ్చరించారు. 2లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులతో సీపీఎస్ ముడిపడి ఉందని.. ఈ నెల 24లోపు ముఖ్యమంత్రితోనే ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు.

అధికారుల లెక్కలే తప్ప సీపీఎస్‌పై సమావేశాల్లో నిర్ణయాలు ఉండవు. బైక్ ర్యాలీలపై పోలీసులు నిర్భందాలు చేశారు. ఈనెల 24 లోపు సీఎంతోనే ఉపాధ్యాయుల సమావేశం పెట్టాలి. మేనిఫెస్టోలో మొదటి హామీ సీపీఎస్‌ రద్దు. మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదు.

-వెంకటేశ్వర్లు, యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చదవండి:

ప్రశాంత్ కిషోర్‌ సూచనలపై స్పందించిన వైకాపా మంత్రులు, నాయకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.