ETV Bharat / city

CM MET GOVERNOR: 'గవర్నర్ గారూ.. మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు' - cm jagan news

గవర్నర్​ బిశ్వభూషణ్ హరిచందన్​ సందర్భంగా సీఎం జగన్​ సతీ సమేతంగా రాజ్ ​భవన్​కు వెళ్లారు. గవర్నర్​కు శుభాకాంక్షలు తెలియజేశారు.

CM MET GOVERNOR
గవర్నర్​ దంపతులను కలిసిన ముఖ్యమంత్రి జగన్​ దంపతులు
author img

By

Published : Aug 4, 2021, 9:14 PM IST

గవర్నర్​ దంపతులను కలిసిన ముఖ్యమంత్రి జగన్​ దంపతులు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్​ రెడ్డి సతీసమేతంగా గవర్నర్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. సతీమణి వైఎస్ భారతితో పాటు రాజ్​ భవన్‌కు వెళ్లిన సీఎం వైఎస్ జగన్.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురూ చర్చించారు.

ఇదీ చదవండి:

KRMB: రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలన వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.