-
క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్‌ను కలిసిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు. వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల క్యాలెండర్లు, డైరీలు ఆవిష్కరించిన సీఎం శ్రీ వైయస్.జగన్. pic.twitter.com/hDoITNhWwm
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) January 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్‌ను కలిసిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు. వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల క్యాలెండర్లు, డైరీలు ఆవిష్కరించిన సీఎం శ్రీ వైయస్.జగన్. pic.twitter.com/hDoITNhWwm
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) January 18, 2021క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్‌ను కలిసిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు. వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల క్యాలెండర్లు, డైరీలు ఆవిష్కరించిన సీఎం శ్రీ వైయస్.జగన్. pic.twitter.com/hDoITNhWwm
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) January 18, 2021
వివిధ ఉద్యోగులు, కార్మిక సంఘాల డైరీలు, క్యాలెండర్లను ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. పీఆర్టీయూ, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సంఘం, ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ అసోసియేషన్, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ క్యాలెండర్లు, డైరీలను సీఎం విడుదల చేశారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నేతలు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఇదీచదవండి