ETV Bharat / city

cm delhi tour cancel: సీఎం జగన్‌ దిల్లీ పర్యటన రద్దు.. ఎందుకంటే.. - cm jagan latest news

cm jagan
cm jagan
author img

By

Published : Sep 24, 2021, 8:40 PM IST

Updated : Sep 25, 2021, 5:44 AM IST

20:38 September 24

సీఎంకు బదులుగా దిల్లీ వెళ్లనున్న హోంమంత్రి

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దిల్లీ పర్యటన రద్దు (cm jagan delhi tour canceled) అయినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. కాలు నొప్పి వల్ల దిల్లీ పర్యటనను సీఎం జగన్ రద్దు చేసుకున్నట్లు తెలిపారు. ఉదయం వ్యాయామం చేస్తుండగా సీఎం జగన్ కాలు బెణికింది. సాయంత్రానికి నొప్పి తగ్గకపోవటంతో వైద్యులు .. సీఎం జగన్​కు విశ్రాంతి సూచించినట్లు అధికారులు తెలిపారు.  

సీఎంకు బదులుగా హోంమంత్రి మేకతోటి సుచరిత(home minister sucharita) దిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 26న కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగే మావోయిస్టు  ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశంలో సుచరిత​ పాల్గొననున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

ఇదీ చదవండి

KCR Delhi Tour: ప్రత్యేక విమానంలో దిల్లీకి తెలంగాణ సీఎం కేసీఆర్

Last Updated : Sep 25, 2021, 5:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.