ETV Bharat / city

CM Jagan: నేడు విజయవాడకు ముఖ్యమంత్రి జగన్ - DGP goutham sawang

నేడు ముఖ్యమంత్రి జగన్(cm jagan tour in vijyawada).. విజయవాడకు రానున్నట్లు డీజీపీ సవాంగ్(DGP sawang) తెలిపారు. పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరవుతారని వెల్లడించారు.

'రేపు విజయవాడకు సీఎం జగన్'
'రేపు విజయవాడకు సీఎం జగన్'
author img

By

Published : Oct 20, 2021, 7:17 PM IST

Updated : Oct 21, 2021, 4:02 AM IST

నేడు విజయవాడలో జరిగే పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ హజరు కానున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం(vijayawada indira gandhi municipal stadium)లో గురువారం ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగాలకు గుర్తుగా అమరవీరుల దినోత్సవాలను జరుపుకుంటున్నామని డీజీపీ తెలిపారు. ఈ నెల 21 నుంచి 31 వరకు వివిధ రకాల కార్యక్రమాలు ఉంటాయన్నారు. పోలీసుల సౌకర్యార్థం ప్రభుత్వం వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించిందని డీజీపీ వెల్లడించారు.

ఇదీచదవండి.

మంగళగిరి: తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద మళ్లీ ఉద్రిక్తత..!

Last Updated : Oct 21, 2021, 4:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.