ETV Bharat / city

'ప్రతి సైనికుడికీ వందనం.. అమర జవాన్లను స్మరించుకుందాం'

"దేశమంతా కార్గిల్ విజయ దినోత్సవాన్ని గర్వంగా జరుపుకుంటోంది. ఈ విజయాన్ని అందించేందుకు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ప్రతి సైనికుడికీ అభివందనం. ఇదే సందర్భంలో కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్ల అసమాన త్యాగాలను స్మరించుకుందాం." చంద్రబాబునాయుడు

author img

By

Published : Jul 26, 2019, 1:25 PM IST

'ప్రతి సైనికుడికి వందనం.. దేశం మీ త్యాగాలను మరువదు'

కార్గిల్ దినోత్సవాన్ని స్మరించుకుంటూ తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు. దేశమంతా అమరవీరుల త్యాగాలను గుర్తుంచుకుంటుందనీ.. విజయం కోసం సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టిన వైనాన్ని స్మరించుకుంటుందన్నారు. ప్రతి సైనికుడికి అభివందనమంటూ కొనియాడారు.

chandrababu-tweet-on-kargil-diwas
'ప్రతి సైనికుడికి వందనం.. దేశం మీ త్యాగాలను మరువదు'

'దేశానికి కార్గిల్ యుద్ధ విజయాన్ని అందించిన ధీరులకు కార్గిల్ విజయ దినోత్సవ వందనాలు' అంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్విట్టర్​లో పేర్కొన్నారు.

chandrababu-tweet-on-kargil-diwas
'ప్రతి సైనికుడికి వందనం.. దేశం మీ త్యాగాలను మరువదు'

ఇవీ చదవండి..

సైబర్​ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి

Intro:ap_knl_111__22_aisf_darna_av_ap10131 రిపోర్టర్: రమేష్ బాబు, వాట్సాప్ నెంబర్:9491852499, కోడుమూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా . శీర్షిక :ఉపకార వేతనాలు చెల్లించాలంటూ విద్యార్థుల ధర్నా

Body:కర్నూలు జిల్లా కోడుమూరు తాసిల్దార్ కార్యాలయం ఎదుట పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలను, ఫీజు రీ ఎంబర్స్ మెంట్ ను తక్షణం విడుదల చేయాలంటూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేశారు. ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి సుందరరాజు మాట్లాడుతూ 2018 -19 విద్యా సంవత్సరం కు జ్ఞానభూమి కింద విద్యార్థులు చేకూర్చాల్సిన లబ్ది అందడం లేదని ని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మంది కి పైగా విద్యార్థుల నమోదు చేసుకోగా కేవలం 17,69,273 మంది విద్యార్థులకు మాత్రమే వారి ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు

Conclusion:జిల్లాలో ఉపకార వేతనాలు ఫీజు రీఎంబర్స్మెంట్ సంబంధించి రూ 478 కోట్లు విద్యార్థులకు చెల్లించాల్సి ఉందన్నారు. అనంతరం తాసిల్దార్ వెంకటేష్ నాయకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.