ETV Bharat / city

సంక్రాంతి వేళ రైతుకు ఏమిటీ కష్టం?: చంద్రబాబు - టమాట రైతులపై చంద్రబాబు ట్వీట్ న్యూస్

భోగిమంటలు వెలగాల్సిన కూడళ్ళలో అన్నదాతల గుండె మంటలు కనిపిస్తున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. టమాటా ధరలు పడిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నదాతల గుండె మంటలు కనిపిస్తున్నాయి: చంద్రబాబు

author img

By

Published : Jan 12, 2021, 3:19 PM IST

కర్నూలు జిల్లా దేవనకొండలో రైతు అమ్ముకోవడానికి తెచ్చిన టమాటా ధర కిలో 30 పైసలకు పడిపోయిందని చంద్రబాబు మండిపడ్డారు. కనీసం రవాణా ఖర్చులు కూడా దక్కని పరిస్థితుల్లో రైతుల ఆవేదన ఇది అంటూ ఓ వీడియోను తన ట్విట్టర్​ కు జతచేశారు. సంక్రాంతి వేళ రైతుకు ఏమిటీ కష్టమని నిలదీసిన చంద్రబాబు.. ప్రభుత్వం ఏం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నదాతల గుండె మంటలు కనిపిస్తున్నాయి: చంద్రబాబు

ఇదీ చదవండి: ఉద్యోగులను ప్రభుత్వం ప్రభావితం చేస్తోంది.. గవర్నర్​కు ఎస్​ఈసీ ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.