ETV Bharat / city

మహిళా ఉద్యోగి పై దాడిని ఖండించిన చంద్రబాబు - Chandrababu news

నెల్లూరు మహిళా ఉద్యోగి పై అధికారి దాడి అమానుషమని...ఈ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు.

Chandrababu condemns attack on female employee
తెదేపా అధినేత చంద్రబాబు
author img

By

Published : Jun 30, 2020, 9:50 PM IST

Updated : Jul 1, 2020, 11:47 AM IST

నెల్లూరు జిల్లా ఏపీ టూరిజం కార్యాలయంలో మహిళా ఉద్యోగిపై అధికారి దాడి చేయడాన్ని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. మంచి చెప్పిన దివ్యాంగురాలిపై అధికారి దాడి చేయడం అమానుషమన్నారు. సీఎం, మంత్రులు మాస్కులు ధరించకుండా ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. పాలకులే సరైన సంకేతాలు ప్రజలకు ఇవ్వకపోవడం గర్హనీయమన్నారు. అందుకే ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు.

ఇవీ చదవండి: ఉద్యోగినిపై అధికారి దాడి ఘటన: నిందితునిపై నిర్భయ కేసు

Last Updated : Jul 1, 2020, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.