Chandra babu review: దాచేపల్లి, గురజాల మున్సిపల్ ఎన్నికలపై నేడు చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలతో మధ్యాహ్నం సమావేశం కానున్నారు. సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావుతో సహా పార్టీ నేతలు, కార్యకర్తలు సమావేశానికి హాజరుకానున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన, ఎన్నికలకు పని చేసిన నేతలతో చంద్రబాబు మాట్లాడనున్నారు.
AP MP's in Loksabha: వైజాగ్ జోన్ ఎప్పటినుంచో చెప్పలేం: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్