విజయవాడ నగర శివారు భవానీపురంలో.. ఓ ఇంటి ముందు నిలుచుని ఉన్న వృద్ధురాలి మెడలో గొలుసును దుండగుడు లాక్కెళ్లాడు. పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అవ్వటంతో భవానీపురం పోలీసులు పరిశీలిస్తున్నారు. వృద్ధురాలు తోట కమలాకుమారి రెండున్నర సవర్ల బంగారు గొలుసు పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి:
నీటిపై చిన్నారుల మృతదేహాలు.. అపస్మారక స్థితిలో తల్లి, మరో వ్యక్తి!