సోమవారం, మంగళవారం వరద ప్రభావిత జిల్లాలో క్షేత్ర స్థాయిలో కేంద్ర బృందం పర్యటించి బాధిత రైతుల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటారని కన్నబాబు తెలిపారు. సోమవారం కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో మూడు బృందాలు పర్యటిస్తాయని, మంగళవారం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు బృందాలు పర్యటించనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: ట్రంప్‌ను తలుచుకోగానే గుర్తొచ్చే వ్యక్తి.. సీఎం జగన్: పట్టాభి