అదనపు రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. మొత్తం 2 వేల 525 కోట్లు అప్పుగా తీసుకోవచ్చంటూ తెలిపింది. కొవిడ్ సంక్షోభం కారణంగా ఆదాయం తగ్గిన దృష్ట్యా... కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఒకే దేశం-ఒకే రేషన్, సులభతర వాణిజ్యంలో సంస్కరణలు అమలు చేసినందుకు అదనపు రుణం తీసుకునేలా అనుమతి లభించింది.
అదనపు రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి కేంద్రం అనుమతి - రాష్ట్రానికి కేంద్రం అదనపు రుణం
ఒకే దేశం-ఒకే రేషన్, సులభతర వాణిజ్యంలో సంస్కరణలు అమలు చేసినందుకు అదనపు రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి కేంద్రం అనుమతినిచ్చింది. కొవిడ్ సంక్షోభం కారణంగా ఆదాయం తగ్గిన దృష్ట్యా రూ.2,525 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు వెసులుబాటు కల్పించింది.
అదనపు రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి కేంద్రం అనుమతి