ETV Bharat / city

తెలంగాణ: అనుచిత వ్యాఖ్యల కేసులో కత్తి మహేశ్ అరెస్ట్

author img

By

Published : Aug 14, 2020, 6:24 PM IST

Updated : Aug 14, 2020, 7:12 PM IST

రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ విశ్లేషకుడు కత్తి మహేష్​ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్ 153 (ఏ) కమ్యూనల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని రిమాండ్​కు తరలించారు.

ccs-police-arrested-katti-mahesh
ccs-police-arrested-katti-mahesh

సినీ విశ్లేషకుడు కత్తి మహేష్​ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. తన ఫేస్​బుక్​లో రాముడిపై అనుచిత వ్యాఖ్యలతో పోస్టు చేసినందుకు సుమోటోగా కేసు స్వీకరించిన పోలీసులు ఉదయం అదుపులోకి తీసుకున్నారు.

కత్తి మహేష్​​ను సైబర్ క్రైమ్ పోలీసులు విచారించిన అనంతరం... వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా, కరోనా పరీక్షల కోసం కింగ్ కోఠి ఆసుపత్రికి తరలించారు. ఐపీసీ సెక్షన్ 153 (ఏ) కమ్యూనల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు... రిమాండ్ కు తరలించారు.

ఇదీ చూడండి

ఎస్పీ బాలుకు అస్వస్థత- ఐసీయూలో చికిత్స

Last Updated : Aug 14, 2020, 7:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.