ETV Bharat / city

విజయవాడ శివారులో కారు బీభత్సం - విజయవాడ తాజా వార్తలు

విజయవాడ శివారులో ఓ కారు బీభత్సం చేసింది. వేగంగా వెళ్తూ కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవటం ఊరట కలిగించింది.

విజయవాడ శివారులో కారు బీభత్సం
విజయవాడ శివారులో కారు బీభత్సం
author img

By

Published : Jan 28, 2021, 12:47 PM IST

విజయవాడ నగర శివారు పాయికాపురం - నూజివీడు రహదారిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వెళ్తూ ముందు ఉన్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కరెంటు స్తంభం ధ్వంసమైంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ప్రమాదంలో ఎవరకీ గాయాలు కాలేదు.

ఇదీ చదవండి:

'రహదారి భద్రతపై వాహన చోదకులకు అవగాహన అవసరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.