కేవలం ముడిఇనుము కోసమే విశాఖ స్టీల్ ప్లాంట్ పై 65శాతం భారం పడుతోందని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ఉక్కుపరిశ్రమకు సొంత గనులు కేటాయిస్తే రుణభారం నుంచి బయటగలదని ఆయన లోక్ సభలో అన్నారు. ప్రైవేటు సంస్థల చేతికి అప్పగించే బదులు....కేంద్రం చొరవ చూపాలని అభిప్రాయపడ్డారు.
'కేవలం ముడిఇనుము కోసమే విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై 65 శాతం భారం'
కేవలం ముడిఇనుము కోసమే విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై 65 శాతం భారం పడుతోందని ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్‌సభలో అన్నారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయిస్తే రుణభారం నుంచి బయటపడొచ్చన్నారు.
కేవలం ముడిఇనుము కోసమే విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై 65 శాతం భారం