ETV Bharat / city

బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ హోదా తగ్గిస్తూ ఉత్తర్వులు - Build AP Mission Director Praveen Kumar designation Reduction news

బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ హోదాలో మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బిల్ట్ ఏపీ మిషన్ అదనపు డైరెక్టర్​గా ఆయన హోదాను తగ్గిస్తూ ఆదేశాలిచ్చింది.

Build AP Mission Director Praveen Kumar designation  Reduction
బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ హోదా తగ్గిస్తూ ఉత్తర్వులు
author img

By

Published : Apr 9, 2021, 8:55 PM IST

ప్రభుత్వ స్థలాలను అభివృద్ధి చేసి విక్రయించేందుకు ఏర్పాటు చేసిన బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ హోదాలో మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బిల్ట్ ఏపీ మిషన్ అదనపు డైరెక్టర్​గా ఆయన హోదాను తగ్గిస్తూ ఆదేశాలిచ్చింది. మరోవైపు సీసీఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్​కు బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టర్​గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం డైరెక్టర్​గా ఉన్న ప్రవీణ్ కుమార్ మిషన్ బిల్డ్ ఏపీకి అదనపు డైరెక్టర్ గానూ ఎక్స్ అఫీషియో కార్యదర్శిగానూ కొనసాగుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇదీచదవండి

రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు: సజ్జల

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.