ETV Bharat / city

'అన్న క్యాంటీన్​ మూసేసి.. పేదల కడుపు మాడుస్తున్నారు'

ట్విటర్​ వేదికగా విజయ్​సాయిరెడ్డిపై బుద్దా వెంకన్న మండిపడ్డారు. అన్న క్యాంటీన్​ మూసేసి పేదల కడుపులు మాడుస్తున్న పైశాచిక ఆనందం విజయ్​ సాయిలో కనిపిస్తుందన్నారు.

బుద్దా వెంకన్న
author img

By

Published : Aug 2, 2019, 3:10 PM IST

విజయసాయిరెడ్డికి ఉదయం లేస్తే స్కామ్​, దోపిడీ తప్ప వేరే ధ్యాస లేదని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్​ వేదికగా విమర్శించారు. అన్న క్యాంటీన్​ మూసేసి పేదల కడుపులు మాడుస్తున్న పైశాచిక ఆనందం విజయ్​ సాయిలో కనిపిస్తుందని మండిపడ్డారు.

అన్న క్యాంటీన్​లో అక్రమాలు జరిగాయన్న వైకాపాపై బుద్దా ద్వజమెత్తారు. నాలుగు రోజుల మత యాత్ర చేస్తున్న వైకాపా అధినేత బందోబస్తుకు 22.52 లక్షల ప్రజాధనం ఖర్చు చేస్తున్నప్పుడు... ప్రతి రోజూ వేలాది మంది పేదలకు వడ్డించే అన్న క్యాంటీన్​ను 35 లక్షలతో కట్టకూడదా అని ప్రశ్నించారు.
దేశం దాటి బయటకు వెళ్తే... ఏ దేశం ఏ జైల్లో తోస్తుందో అని విజయసాయి రెడ్డి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

buddha venkanna fires on vijaya sai reddy
ట్విటర్​ వేదికగా విజయ్​ సాయి రెడ్డిపై బుద్దా వెంకన్న

ఇదీ చదవండి

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్రలో ఇక వర్షాలే..

Intro:AP_VJA_06_29_RYTHU_SANGHAM_NIRASANA_AVB_C7
Etv Contributor : Sathish Babu, Vijayawada
Phone : 9700505745
( ) గుజరాత్ ఆలు గడ్డలు పండించే రైతులపై పెప్సీ కంపెనీ పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీఐటీయూ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ కూడలిలో నిరసనకు దిగారు. పెప్సీ కంపెనీ తయారు చేస్తున్న లెస్ తయారీ లో ఉపయోగించే ఆలుగడ్డల రకాల్ని పండిస్తున్న రైతులపై పెప్సీ కంపెనీ తమ రిజిస్టర్డ్ బంగాళా దుంపలను పండిస్తున్నారని 4 కోట్ల 20 లక్షలు చెల్లించాలని కేస్ పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రైతు సంఘం నాయకులు కృష్ణయ్య మండిపడ్డారు.సెక్షన్ 39 కింద రైతుకు తన వ్యవసాయ ఉత్పత్తికి విత్తనాలు వాడటం,మార్చుకోవడం, లేదా విక్రయించడం వంటివి బ్రాండ్ సీడ్ మినహా మిగతావి ఈ చట్టం రైతులకు కల్పించిన హక్కు అన్నారు.పెప్సీ కంపెనీ రైతులపై పెట్టిన కేస్ లను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ రైతుల పట్ల అవలంబిస్తున్న విధానాలకు ఇది ఒక నమూనా అన్నారు.తక్షణమే కేస్ లు ఉపసంహరించుకోకపోతే పెప్సీ యాజమాన్యం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
బైట్...కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీఐటీయూ నాయకులు

Body:AP_VJA_06_29_RYTHU_SANGHAM_NIRASANA_AVB_C7

Conclusion:AP_VJA_06_29_RYTHU_SANGHAM_NIRASANA_AVB_C7

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.