ట్వీట్టర్ వేదికగా వైకాపా నేత విజయసాయిరెడ్డిపై తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. ఆయన ట్వీట్లు కాకి గోలలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. విజయసాయిరెడ్డి అన్నట్లు లోకేష్ మూడు శాఖలు భ్రష్టు పట్టిస్తే... కేంద్రం ఆ శాఖలకే వందకు పైగా అవార్డులు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు.
ఇదీ చదవండి.. ద బిగ్ బాయ్.. ప్రపంచంలోనే అతిపెద్ద నీటి ఆవిరి రైలు