ETV Bharat / city

Somuveeraju Letter To CM: సీఎం జగన్​కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు లేఖ - Somuveeraju Letter To CM

Somuveeraju Letter To CM ముఖ్యమంత్రి జగన్​కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు లేఖ రాశారు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నిధులు విడుదల చేయాలని కోరారు. జనాభా ఆధారంగా 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ప్రోత్సాహం ఇస్తామని...పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు.

సీఎం జగన్​కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు లేఖ

author img

By

Published : Nov 28, 2021, 12:43 PM IST

సీఎం జగన్​కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు లేఖ
సీఎం జగన్​కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు లేఖ

Somuveeraju Letter To CM ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నిధులు విడుదల చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్ కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. జనాభా ఆధారంగా 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ప్రోత్సాహం ఇస్తామని పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ ప్రకటన నమ్మిన ప్రజలు చాలా పంచాయతీలను ఏకగ్రీవం చేసుకున్నారని... 9 నెలలు గడిచినా రూపాయి కూడా అందలేదని గుర్తుచేశారు. నగదు ప్రోత్సాహకం కోసం ప్రజలు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తించాలని కోరారు. గ్రామాల అభివృద్ధికి ప్రధాని మోదీ ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుంటున్నా... రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో పల్లెలకు ఫలితం దక్కడం లేదని విమర్శించారు.

ఇదీ చదవండి: increase life tax: పొరుగును చూసి మోత!..కర్ణాటక ఆదర్శంగా జీవితపన్ను పెంపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.