ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3PM

.

ప్రధాన వార్తలు@ 3PM
ప్రధాన వార్తలు@ 3PM
author img

By

Published : Aug 9, 2020, 2:59 PM IST

  • 10కి చేరిన మృతుల సంఖ్య
    విజయవాడలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఘటనతో కరోనా రోగులు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
  • ప్రమాదం హృదయ విదారకరం
    విజయవాడ స్వర్ణపాలెస్​ కొవిడ్ కేర్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఘటన హృదయ విదారకరమని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
  • సమగ్ర విచారణ జరిపించాలి
    విజయవాడ కొవిడ్ కేర్ సెంటర్​లో అగ్నిప్రమాద ఘటనపై ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
  • ల్యాండింగ్​కు​ క్లియరెన్స్​ వచ్చాకే కూలిన విమానం!
    కేరళ కోజికోడ్ విమాన ప్రమాద ఘటనపై ప్రాథమిక విచారణ పూర్తయింది. ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలడానికి ముందు ల్యాండింగ్​కు క్లియరెన్స్​ పొందినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
  • కశ్మీర్​ రంగస్థలంలో సరికొత్త 'రాజకీయం'!
    గిరీశ్ చంద్ర ముర్ము.. కేంద్రపాలిత ప్రాంతంగా జమ్ముకశ్మీర్​ ఏర్పడిన తర్వాత తొలి లెఫ్టినెంట్​ గవర్నర్​గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి. అయితే అత్యున్నత స్థాయి పదవి చేపట్టి సరిగ్గా ఏడాదికే రాజీనామా చేశారు. పదోన్నతి పేరిట 'కాగ్'​గా బాధ్యతలు తీసుకున్నా.. అనూహ్యంగా పదవి మారడం వెనుక ఉన్న కీలక అంశాలను విశ్లేషించారు ఈటీవీ భారత్​ న్యూస్​ ఎడిటర్​ బిలాల్​ భట్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
  • ఐదు రోజులుగా కృష్ణా నది మధ్యలో
    కర్ణాటకలోని ఓ గొర్రెల కాపరి ఐదు రోజులుగా ఓ ద్వీపంలో చిక్కుకున్నాడు. కృష్ణా నదికి వరదలు రావడమే ఇందుకు కారణం. అతడ్ని ఒడ్డుకు చేర్చేందుకు సహాయ దళాలు ప్రయత్నిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
  • 11 మంది సామూహిక ఆత్మహత్య
    పాకిస్థాన్​ నుంచి రాజస్థాన్​ జోధ్​​పుర్​కు వచ్చిన ఓ కుటుంబం విషం తాగి సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది. మొత్తం 12 మందిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
  • టిక్​టాక్ కొనుగోలు రేసులోకి ట్విట్టర్​!
    టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్​కు పోటీగా టిక్​టాక్​​ కొనుగోలు రేసులో ట్విట్టర్ ప్రవేశించింది​. ఈ మేరకు టిక్​టాక్ మాతృసంస్థ బైట్​ డ్యాన్స్​తో ట్విట్టర్​ చర్చలు ప్రారంభించినట్లు ఓ అమెరికా వార్తా సంస్థ కథనంలో పేర్కొంది. అయితే ఈ అంశంపై ట్విట్టర్ అధికారికంగా​ స్పందించలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
  • పతకాలకే తొలి ప్రాధాన్యం
    సంపాదన కంటే పతకాలు సాధించడమే తన మొదటి ప్రాధాన్యమని స్టార్​ షట్లర్​ పీవీ సింధు అంటోంది. ఆటతో పాటు షూటింగ్​ల్లో పాల్గొనడం తనకు చాలా ఇష్టమని చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
  • వ్యూస్​ కోసం డబ్బులిచ్చాడు.. దొరికిపోయాడు!
    నకిలీ ఫాలోవర్ల స్కామ్​లో తాను భాగమైనట్లు చెప్పేశాడు ర్యాపర్​ బాద్​షా. తన ఆల్బమ్​ పాటకు వ్యూస్​ పెంచేందుకు భారీగా డబ్బులు చెల్లించినట్లు పోలీసు విచారణలో వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.