విజయవాడ నగరానికి మణిహారంలా నిర్మించిన బెంజ్ సర్కిల్ పైవంతెనపై(benz circle flyover) ప్రయోగాత్మకంగా రాకపోకలను ప్రారంభించారు. ఇప్పటికే మొదటి భాగం పైవంతెన అందుబాటులోకి తేగా... గుంటూరు నుంచి గన్నవరం వెళ్లే రెండో భాగం పైవంతెనను నేటినుంచి ప్రారంభించారు. నిర్ణీత గడువుకంటే ఆరునెలలు ముందుగానే పైవంతెనను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు గుత్తేదారు రవికిరణ్(ravikiran) తెలిపారు.
ఇదీచదవండి.