ETV Bharat / city

'గన్నవరంలో తెదేపాకు పూర్వ వైభవం తేవాలి' - కృష్ణా జిల్లా తాజా వార్తలు

తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత యనమల రామకృష్ణుడును... ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మర్యాదపూర్వకంగా కలిశారు. గన్నవరంలో తెదేపాకు పూర్వ వైభవం తీసుకురావాలని యనమల సూచించారు.

Bachula Arjunudu Meets Yanama In Vijayawada
'గన్నవరంలో తెదేపాకు పూర్వవైభవం తీసుకొస్తా'
author img

By

Published : Oct 3, 2020, 4:21 PM IST

గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జీగా బాధ్యతలు తీసుకున్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడును సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అభినందించారు. విజయవాడలోని యనమల నివాసంలో ఆయన్ని బచ్చుల అర్జునుడు కలిశారు.

గన్నవరంలో తెదేపాకు పూర్వ వైభవం తెచ్చేలా అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని యనమల సూచించారు. వచ్చే ఎన్నికల్లో అర్జునుడు గెలుపు కోసం అంతా కలసిగట్టుగా కృషి చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

ఇదీ చదవండి:

విశాఖలో మాజీ ఎంపీ సబ్బంహరి ఇంటి దగ్గర ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.