ETV Bharat / city

ప్రగతిభవన్ ఎదుట ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం - auto driver commited suicide latest news

ప్రగతిభవన్ ఎదుట ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రగతిభవన్‌ గేటు వద్ద కిరోసిన్‌ పోసుకుంటుండగా పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు.

auto-driver-commits-suicide-in-front-of-pragati-bhavan
ప్రగతిభవన్ ఎదుట ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Sep 18, 2020, 1:43 PM IST

ప్రగతిభవన్ ఎదుట ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రగతిభవన్‌ గేటు వద్ద కిరోసిన్‌ పోసుకుంటుండగా పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆ వ్యక్తిని విచారిస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.

ఈ ఘటనతో ప్రగతి భవన్ వద్ద ఒక్కసారిగా కలకలం రేగింది. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద ధర్నాలు, ఆత్మహత్యాయత్నం ఘటనలు పెరగడంతో.. భద్రత పెంచారు.

ఇవీ చూడండి...

సందర్శకుల మనసు దోచుకుంటున్న బోడకొండ జలపాతం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.