ETV Bharat / city

గ్యాస్ సిలెండర్లతో వెళుతున్న ఆటో, కారు ఢీ - vijayawada road accidents

విజయవాడలోని ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలెండర్లతో వెళుతున్న ఆటో, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.

auto and car accident in vijayawada
auto and car accident in vijayawada
author img

By

Published : Jan 27, 2022, 4:32 PM IST

విజయవాడలోని బందరు రోడ్డులో రెండు వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పింది. సినీ పోలీస్ మాల్​కి ఎదురుగా ఉన్న బందర్ రోడ్డులో ఒక వాహనాన్ని తప్పించ బోయి గ్యాస్ సిలెండర్లతో వెళుతున్న ఆటో.. కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని స్థానిక ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రహదారిపై కాసేపు ట్రాఫిక్ సమస్య తలెత్తింది.

ఇదీ చదవండి: TWO MURDERS: కర్నూలు జిల్లాలో జంట హత్యలు..వేట కొడవళ్లతో దాడి

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.