అక్టోబర్ ఒకటిన రాష్ట్ర వ్యాప్తంగా ఎడ్‌సెట్‌ను నిర్వహించడానికి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ పరీక్షకు 15, 658 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని 50 కేంద్రాల్లో ఆన్లైన్ విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ ఆచార్య శివ ప్రసాద్ తెలిపారు.
ఇదీ చదవండి: