రాష్ట్రంలో కొవిడ్ కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కొవిడ్ మేనేజ్మెంట్, వ్యాక్సినేషన్ ప్రత్యేకాధికారిగా ఆర్జా శ్రీకాంత్‌ను నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చే దాతలు, ట్రస్ట్ లు, స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేకాధికారిని కలవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదీ చదవండి: రోజా ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య పరికరాల పంపిణీ
కొవిడ్ మేనేజ్మెంట్, వ్యాక్సినేషన్ ప్రత్యేకాధికారిగా ఆర్జా శ్రీకాంత్ - government appointments latest news
కొవిడ్ మేనేజ్మెంట్, వ్యాక్సినేషన్ ప్రత్యేకాధికారిగా ఆర్జా శ్రీకాంత్‌ను నియమిస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నియామకం చేపట్టినట్లు పేర్కొంది.
![కొవిడ్ మేనేజ్మెంట్, వ్యాక్సినేషన్ ప్రత్యేకాధికారిగా ఆర్జా శ్రీకాంత్ arja srikanth](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-noname-1405newsroom-1620998956-813.jpg?imwidth=3840)
ఆర్జా శ్రీకాంత్