ETV Bharat / city

ఏపీఎస్​ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ.. సెప్టెంబర్ నుంచి ప్రారంభం - ఏపీఎస్​ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ

RTC Cargo: ఏపీఎస్​ఆర్టీసీ కార్గో విభాగం.. డోర్ డెలివరీ సదుపాయం కల్పించనుంది. 50కేజీల వరకు మీరు బుకింగ్ చేసిన పార్శిల్, కొరియర్స్​ను ఇంటి వద్దకే చేర్చనుంది. ఈ సేవలను ఆర్టీసీ సెప్టెంబరు 01వ తేదీ నుంచి ప్రారంభించనుంది.

apsrtc cargo plans for door delivery services from september
ఏపీఎస్​ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ.. సెప్టెంబర్ నుంచి సేవలు ప్రారంభం
author img

By

Published : Jul 24, 2022, 3:01 PM IST

RTC Cargo: ఏపీఎస్​ఆర్టీసీ కార్గో విభాగం.. డోర్ డెలివరీ సదుపాయం కల్పించనుంది.

  • ఏపీఎస్​ఆర్టీసీ కార్గో విభాగం సెప్టెంబరు 01వ తేదీ నుంచి డోర్ డెలివరీ సదుపాయం ప్రారంభించనున్నారు.
  • 50కేజీల వరకు మీరు బుకింగ్ చేసిన పార్శిల్, కొరియర్స్​ను మీ ఇంటి వద్దకే చేర్చనున్నారు.
  • పార్శిల్ కౌంటర్ నుంచి 10కిలో మీటర్ల పరిధిలో ఈ డోర్ డెలివరీ అందించనున్నారు.
  • ఆంధ్రప్రదేశ్​లోని జిల్లా కేంద్రాలు, 84 ముఖ్యపట్టణాలలో డోర్ డెలివరి సదుపాయం కల్పిస్తున్నారు.

డోర్ డెలివరీ ధరల పట్టిక..

బరువు చార్జీ
1 కేజీ వరకు రూ.18
1 కేజీ నుంచి 6 కేజీల వరకురూ.30
6 కేజీల నుంచి 10 కేజీల వరకురూ.36
10 కేజీల నుంచి 25 కేజీల వరకురూ.48
25 కేజీల నుంచి 50 కేజీల వరకురూ.59

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.