ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎండీగా దీవన్‌రెడ్డి నియామకం - Deevan Reddy as AP General Insurance Corporation MD
రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై వచ్చిన రైల్వేసర్వీస్ అధికారి దీవన్‌రెడ్డిన ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎండీగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎండీగా దీవన్‌రెడ్డి నియామకం