వైకాపా అధినేత జగన్ చేపట్టిన పాదయాత్రలో బీసీల హామీలు అమలు చేస్తామని మాట ఇచ్చారని ఏపీ వెనుకబడిన తరగతుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు చక్రవర్తి తెలిపారు. బీసీలకు ఇచ్చిన హామీలను జగన్ ప్రభుత్వం అమలు చేయాలని లేని పక్షంలో గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని ముందస్తుగా హెచ్చరించారు. విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించి తీర్మానం చేశామన్నారు. నామినేటెడ్ పోస్టులలో బీసీలకు దామాషా ప్రకారం పోస్టులు ఇవ్వాలని కోరారు. అలాగే బీసీలకు చట్టసభల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. కార్మికులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు.
బీసీలకు ఇచ్చిన హామీలు అమల్చేయాలి... లేకుంటే....
పాదయాత్రలో బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డి మాట ఇచ్చారని ఏపీబీసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు చక్రవర్తి అన్నారు. చట్టసభల్లో 34 శాతం బీసీలకు రిజర్వేషన్లను అమలు చేయాలని కోరారు.
వైకాపా అధినేత జగన్ చేపట్టిన పాదయాత్రలో బీసీల హామీలు అమలు చేస్తామని మాట ఇచ్చారని ఏపీ వెనుకబడిన తరగతుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు చక్రవర్తి తెలిపారు. బీసీలకు ఇచ్చిన హామీలను జగన్ ప్రభుత్వం అమలు చేయాలని లేని పక్షంలో గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని ముందస్తుగా హెచ్చరించారు. విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించి తీర్మానం చేశామన్నారు. నామినేటెడ్ పోస్టులలో బీసీలకు దామాషా ప్రకారం పోస్టులు ఇవ్వాలని కోరారు. అలాగే బీసీలకు చట్టసభల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. కార్మికులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు.
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాల పద్మావతినగర్ షాలిని అనే మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి గాయపరిచి బంగారు ఆభరణాలు అపహరించారు. పద్మావతినగర్ ఉన్న ఆమె నివాసానికి వెళుతుండగా ముగ్గురు యువకులు అడ్డగించి రాయితో తలపై కొట్టి గాయపరిచారు. ఆమె మెడలో నల్లపూసల దండ, తాళి బొట్టు గొలుసు, మరో గొలుసు మొత్తం 18 తులాల బంగారు ఆభరణాలు తీసుకెళ్లారు. అలాగే పర్సు లో రూ.8000 తీసుకెళ్లారు. చికిత్స నిమిత్తం గాయపడ్డ షాలిని ని నంద్యాల ఆస్పత్రికి తరలించారు. సంఘటన పై రెండో పట్టణ పోలీసులు విచారణ చేపట్టారు.
బైట్, షాలిని, బాధితురాలు, నంద్యాల
Body:మహిళ పై దాడి గాయాలు, బంగారు అపహరణ
Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా