ETV Bharat / city

బొడిగ శోభపై ఏపీ టీఆర్​ఎస్ నేత మండిపాటు.. విజయవాడ సీపీకి ఫిర్యాదు - కేసీఆర్​పై బొడిగ శోభ కామెంట్స్

తెలంగాణ ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆ రాష్ట్ర మాజీ ఎమ్మెల్యే బోడిగ శోభపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. ఏపీ టీఆర్​ఎస్ నేత కొణిజేటి ఆదినారాయణ డిమాండ్ చేశారు. విజయవాడ సీపీ శ్రీనివాసులుకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. భాజపా పాలిత రాష్ట్రాల్లోనూ నిరుద్యోగం ఉందని చెప్పారు.

బొడిగ శోభపై ఏపీ టీఆర్​ఎస్ నేత మండిపాటు
బొడిగ శోభపై ఏపీ టీఆర్​ఎస్ నేత మండిపాటు
author img

By

Published : Apr 6, 2021, 6:36 PM IST

తెలంగాణలో మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ.. తమ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని రాష్ట్ర టీఆర్ఎస్ నాయకుడు కొణిజేటి ఆదినారాయణ అన్నారు. "ప్రజా ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన కేసీఆర్​పై వ్యాఖ్యలు చేయటం సరికాదు" అన్నారు. భాజపా పాలించే రాష్ట్రాల్లో సైతం నిరుద్యోగం ఉందని ఆయన పేర్కొన్నారు. విజయవాడ సీపీ శ్రీనివాసులును కలిసి.. శోభ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదీ చదవండి:

ఉన్నత పీఠంపై ఊరు బిడ్డ.. పులకించిన పురిటి గడ్డ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.