రాష్ట్రంలో కొత్తగా 164 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి మరో 196 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,392 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల్లో రాష్ట్రంలో 25,197 మందికి కొవిడ్ పరీక్షలు చేశారు.
ఇదీ చదవండి: CORONA CASES : రాష్ట్రంలో కొత్తగా 168 కరోనా కేసులు, 2 మరణాలు