ఎస్‌ఈసీ కార్యదర్శి నియామకానికి ప్రభుత్వం పేర్లు ప్రతిపాదించింది. ముగ్గురు అధికారుల పేర్లు ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం... వాటిని ఎస్ఈసీకి పంపింది. మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్ కుమార్, సెర్ప్ సీఈవో రాజబాబు, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. ముగ్గురిలో ఒకరిని కమిషన్ కార్యదర్శిగా ఎస్ఈసీ ఖరారు చేయనున్నారు.
ఇదీచదవండి...
ఎస్‌ఈసీ ప్రొసీడింగ్స్ వెనక్కి పంపాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ