ETV Bharat / city

Loan App Case: చైనా రుణ యాప్​ల​ కేసులో కొత్తకోణం.. రూ.1400 కోట్లు విదేశాలకు..!

Loan App Case: చైనా రుణయాప్‌ల కేసులో మరో కేసు నమోదు

Loan App Case
చైనా రుణయాప్‌ల కేసులో మరో కేసు నమోదు
author img

By

Published : Dec 18, 2021, 5:57 PM IST

చైనా రుణ యాప్​ల కేసులో మరో కొత్తకోణం వెలుగు చూసింది. రుణయాప్‌ల కేసులో మరో కేసు నమోదైంది. నకిలీ బిల్లులతో రూ.1400 కోట్లు విదేశాలకు మళ్లించినట్లు అధికారులు తెలుసుకున్నారు. హాంకాంగ్, మారిషస్ దేశాలకు నిధులను మళ్లించినట్లుగా గుర్తించారు.

మరోవైపు బ్యాంక్ అధికారులను ఈడీ అధికారులు విచారించగా.. విదేశాలకు నిధులు మళ్లించిన విషయం బయటికొచ్చింది. లోన్​ యాప్స్​పై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ తెలంగాణ సీసీఎస్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈడీ ఫిర్యాదుతో సీసీఎస్​ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి:

loan app case: Cheddi gang Arrest : చిక్కిన చెడ్డీగ్యాంగ్.. ముగ్గురు అరెస్ట్..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.