ETV Bharat / city

Genome sequencing Lab At Vijayawada: రాష్ట్రంలో తొలి జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ సేవలు - Andhra Pradesh to get genome sequencing lab

First Genome sequencing Lab At Vijayawada: రాష్ట్రంలో తొలి జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ విజయవాడలో అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన సీఎస్​ఐఆర్​- సీసీఎంబీ సాంకేతిక సహకారంతో ఈ పరీక్షా కేంద్రం పనిచేస్తోందని వైద్యారోగ్య శాఖ కమిషనర్ కె. భాస్కర్ వెల్లడించారు.

genome sequencing lab at vijayawada
genome sequencing lab at vijayawada
author img

By

Published : Jan 4, 2022, 5:45 AM IST

Andhra Pradesh to get genome sequencing lab: రాష్ట్రంలో తొలి జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ విజయవాడలో అందుబాటులోకి వచ్చింది. సిద్ధార్థ వైద్య కళాశాల ఆవరణలో జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు వైద్యారోగ్య శాఖ కమిషనర్ కె. భాస్కర్ తెలిపారు. జనవరి 1వ తేదీ నుంచి కార్యకలాపాలు ప్రారంభించిన ఈ ల్యాబ్ ద్వారా... కొవిడ్19 కు సంబంధించిన డెల్టా, ఒమైక్రాన్ వంటి వేరియంట్లను నిర్ధరించవచ్చునని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన సీఎస్​ఐఆర్​- సీసీఎంబీ(CSIR-CCMB) సాంకేతిక సహకారంతో ఈ పరీక్షా కేంద్రం పనిచేస్తోందని ఆయన వెల్లడించారు.

ఇదీ చదవండి..

PIL On Endowment Tribunal Chairman: దేవాదాయ ట్రైబ్యునల్ ఛైర్మన్​ నియామకంపై హైకోర్టులో పిల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.