అమరావతి రైతులు, మహిళలు డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కలిశారు. శాంతియుతంగా ధర్మాలు చేస్తున్నామని డీజీపీకి వినతిపత్రం సమర్పించారు. పోలీసుల దాడులు, కేసుల గురించి డీజీపీతో రైతులు మాట్లాడారు. కేసులు, దాడి అంశాలను పరిశీలిస్తానని మహిళలకు గౌతమ్ సవాంగ్ హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:నిరసన వీడని అమరావతి... భోగి మంటల్లో కమిటీ ప్రతులు