actor suman comments on cinema tickets: అన్ని వర్గాలనూ దృష్టిలో ఉంచుకుని.. టికెట్ల సమస్య పరిష్కరించాలని సినీ నటుడు సుమన్ అన్నారు. సమస్యల పరిష్కారానికి.. కృష్ణ, కృష్ణంరాజు, మురళీమోహన్ లాంటి సీనియర్లు ఉన్నారని.. వారి సలహాలు తీసుకోవాలని సూచించారు. సినీపరిశ్రమలోని ఏ ఒక్కరికో పెద్దరికం ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు. సినిమా రంగంలో ఐకమత్యం లేదనడం నిజం కాదన్నారు.
ఇదీ చదవండి:
ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం ఘటనతో.. వైకాపాకు సంబంధం లేదు: రామకృష్ణారెడ్డి