ETV Bharat / city

లైవ్​ వీడియో: రోడ్డు దాటుతున్న మహిళను ఢీట్టిన బైకు.. ఇద్దరికీ గాయాలు

రద్దీగా ఉండే ప్రాంతాల్లో పాదచారులు రోడ్డు దాటుతున్నప్పుడు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలోని మేడ్చల్​ జిల్లా జీడిమెట్ల పరిధిలోని చింతల్​లో తొందర తొందరగా పరుగెత్తుతూ రోడ్డు దాటుతున్న మహిళను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి.

road accidents  at medchal
రోడ్డు దాటుతుండగా ఢీట్టిన బైకు.. ఇద్దరికి గాయాలు
author img

By

Published : Jan 6, 2021, 5:51 PM IST

రోడ్డు దాటుతున్న మహిళను ఢీట్టిన బైకు.. ఇద్దరికీ గాయాలు

తెలంగాణలోని మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధి చింతల్​లో సుమలత అనే మహిళ (35) గుడ్డిగా పరుగెడుతూ రోడ్డు దాటుతుండగా.. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు ప్రసాద్ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రసాద్​కు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రదేశంలో పాదచారులకు పై వంతెన ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: గాంధీ ఆసుపత్రికి అఖిలప్రియ.. పరారీలో ఆమె భర్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.