ఓ వ్యక్తి కరోనా లక్షణాల అనుమానంతో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. వ్యక్తి నమూనాలు వైద్యులు పుణెకు పంపారు. రిపోర్టులు రావడానికి 72 గంటలు పడుతుందని చెప్పారు. బాధిత వ్యక్తికి ప్రత్యేక వైద్యం అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో చేరిన వ్యక్తి ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఉద్యోగంలో భాగంగా జర్మనీలో 17 రోజులు బస చేశాడు. జర్మనీ, బెంగళూరు, హైదరాబాద్‌కు విమానంలో ప్రయాణం చేశారు.
ఇదీ చదవండీ... తూర్పుగోదావరి జిల్లా వాసికి కరోనా వైరస్?