ETV Bharat / city

Family Suicide Attempt: ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యాయత్నం - Visakha latest news

family suicide attempt in Visakha : విశాఖ జిల్లాలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పురుగుల మందు తాగిన నలుగురిని.. విశాఖ కేజీహెచ్​కు తరలించారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యాయత్నానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

suicide attempt
suicide attempt
author img

By

Published : Feb 2, 2022, 4:12 PM IST

family suicide attempt in Visakha : ఆర్థిక ఇబ్బందులతో విశాఖలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం చేశారు. రైల్వే న్యూ కాలనీలో ఉన్న ఓ కుటుంబం అక్కయ్యపాలెంలో 'గ్లాస్ వరల్డ్' అద్దాలు షాపును నడుపుతున్నారు. వీరు నలుగురు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. వీరిని విశాఖ కేజీహెచ్​కు తరలించారు. ఆత్మహత్యాయత్నానికి ఆర్థిక ఇబ్బందులు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి

జీలుగు కల్లు తాగి నలుగురు మృతి.. మరొకరి పరిస్థితి విషమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.