ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9pm

.

author img

By

Published : Sep 23, 2020, 9:01 PM IST

9pm-top-news
ప్రధాాన వార్తలు @ 9pm
  • వాన కబురు
    పశ్చిమ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • తగ్గుముఖం
    రాష్ట్రంలో కొత్తగా 7,228 కరోనా కేసులు, 45 మరణాలు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ బులెటిన్​లో ప్రకటించింది. కొత్త కేసులతో కలిపి బాధితుల సంఖ్య 6,46,530కి చేరిందని ప్రకటించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • పట్టువస్త్రాలు సమర్పణ
    తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి జగన్...శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు బేడీ ఆంజనేయస్వామి ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. అర్చకుల వేదమంత్రాల మధ్య సీఎం జగన్ తిరుమలేశుడికి పట్టువస్త్రాలు సమర్పించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'మోదీ సతీసమేతంగా పూజలు చేశారా..?'
    హిందూ దేవాలయాలపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యల వేడి చల్లారక ముందే... మంత్రి మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. తన బర్తరఫ్ డిమాండ్ చేస్తున్న భాజపా లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • శివాంగి.. రఫేల్​ నడిపే 'శివంగి'
    రఫేల్‌ యుద్ధ విమానం తొలి మహిళా పైలెట్‌గా శివాంగి సింగ్‌ నియమితులయ్యారు. గోల్డెన్‌ యారోస్‌-17 స్క్వాడ్రన్‌లోకి త్వరలో అడుగు పెట్టనున్నారు. ఇదివరకే మిగ్‌-21 బైసన్‌ యుద్ధ విమానాలు నడిపారు శివాంగి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'సామర్థ్యాన్ని పెంచాలి'
    కరోనా మహమ్మారి ఉద్ధృతిని ఏడు రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఉండటం ఆందోళన వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రజల్లో అవగాహన పెంచేందుకు జిల్లా, బ్లాక్​ స్థాయుల్లో వీడియో కాన్ఫరెన్స్​లు నిర్వహించాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'బ్లాక్​లిస్ట్​లో పెట్టాల్సిందే'
    ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్​ను ఫైనాన్షియల్​ యాక్షన్​ టాస్క్​ ఫోర్స్​.. గ్రే​ జాబితాలోంచి బ్లాక్​లిస్ట్​లోకి చేర్చాలంటున్నారు విశ్లేషకులు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎఫ్ఏటీఎఫ్ సూచించిన ఎటువంటి చర్యలు పాక్​ తీసుకోకపోగా.. ముష్కరులకు నిధులు సమకూరుస్తూ వారిని మహారాజుల్లా పోషిస్తోందని మండిపడుతున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'అస్సలు ఊహించలేదు'
    చెన్నై జట్టుపై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్​, జోఫ్రా ఆర్చన్​పై ప్రశంసల వర్షం కురిపించాడు రాజస్థాన్​ రాయల్స్​ సారథి స్టీవ్​ స్మిత్​. క్వారంటైన్​ కారణంగా ఈ మ్యాచ్​కు దూరమైన జాస్​ బట్లర్... తర్వాతి మ్యాచ్​లో జట్టులోకి తిరిగివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • బిగుస్తున్న ఉచ్చు
    సుశాంత్‌ సింగ్‌ మృతి కేసులో డ్రగ్స్‌ కోణంపై దర్యాప్తు చేస్తున్న మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ.. ప్రముఖ నటి దీపికా పదుకొణెకు సమన్లు జారీ చేసింది. ఆమెతో పాటు శ్రద్ధా కపూర్‌, సారా అలీ ఖాన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లకు కూడా సమన్లు జారీ చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.