ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9pm - andhrapradesh latest news

.

9 Pm Top News
ప్రధాన వార్తలు @ 9pm
author img

By

Published : Nov 12, 2020, 8:59 PM IST

  • ముఖ్యమంత్రి సమీక్ష

కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్ (సీపీఎస్‌), కాంట్రాక్ట్‌ ఉద్యోగులపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. సీపీఎస్​కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'ఏ కుటుంబానికైనా భద్రత ఉందా ..?'

రాష్ట్రంలో ఏ కుటుంబానికైనా భద్రత ఉందా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కోర్టు చీవాట్లు పెట్టినప్పుడైనా డీజీపీ తీరు మారి ఉంటే సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఆయన విమర్శించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • జైలు నుంచి విడుదల

గుంటూరు జిల్లా జైలు నుంచి కృష్ణాయపాలెం రైతులు విడుదలయ్యారు. వీరికి అమరావతి ఐకాస, తెదేపా, సీపీఐ నేతలు స్వాగతం పలికారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • తగ్గుతోంది

రాష్ట్రంలో గురువారం కొత్తగా 1,728 కరోనా కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,49,705కు చేరగా... మృతుల సంఖ్య 6,837కు పెరిగింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఉపాధి కల్పనకు పెద్ద పీట

కరోనా సంక్షోభంతో నెమ్మదించిన ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించే లక్ష్యంతో కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది. 'ఆత్మ నిర్భర్​ భారత్'​ ఉద్దీపన చర్యల్లో భాగంగా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'అది ఎన్డీఏ నిర్ణయిస్తుంది'

సీఎం పదవిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ తెలిపారు. ఎన్డీఏ నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఎట్టకేలకు అంగీకరించింది​

ముంబయి 26/11 ఉగ్రదాడుల్లో తమ దేశానికి చెందిన 11 మంది ఉగ్రవాదుల ప్రమేయం ఉన్నట్లు ఎట్టకేలకు అంగీకరించింది పాకిస్థాన్​. ఈ మేరకు పాక్​ దర్యాప్తు సంస్థ ఎఫ్​ఐఏ హై ప్రోఫైల్​ ఉగ్రవాదుల జాబితాలో వీరి పేర్లను చేర్చింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • స్వల్పంగా తగ్గింది

బంగారం, వెండి ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర 81 రూపాయలు తగ్గింది. వెండి ధర 4 రూపాయలు తగ్గింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • కంగారూల గడ్డపై అడుగు

ఆస్ట్రేలియా పర్యటన కోసం టీమ్​ఇండియా ఆటగాళ్లు సిడ్నీ చేరుకున్నారు. వీరితో పాటు ఐపీఎల్​లో పాల్గొన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా ఉన్నారు. వీరందరు 14రోజుల పాటు సిడ్నీలోనే క్వారంటైన్​లో ఉండనున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'నేను దేవుడ్ని కాదు'

లాక్​డౌన్​ వేళ వలసకూలీల వెతలకు చలించిన సోనూసూద్​.. వారందరినీ ఆపద్బాంధవుడిలా ఆదుకున్నారు. ఆ అనుభవాల ఆధారంగా రాస్తున్న తన ఆత్మకథను.. డిసెంబరులో విడుదల చేయనున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.