ETV Bharat / city

Top news: ప్రధాన వార్తలు@7PM - ప్రధాన వార్తలు7PM

.

author img

By

Published : Dec 16, 2021, 6:58 PM IST

  • సీఎంతో ఫ్లిప్​కార్ట్ సీఈవో భేటీ.. రైతుల ఉత్పత్తుల కొనుగోలుకు ఓకే!
    Flipkart CEO Meet CM Jagan: ఏపీలో చేపడుతున్న పలు ప్రాజెక్టులలో తాము భాగస్వామ్యమవుతామని ఫ్లిప్​కార్ట్ సీఈవో కల్యాణ్​ కృష్ణమూర్తి వెల్లడించారు. సీఎం జగన్​తో భేటీ అయిన కల్యాణ్.. పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అక్కడ జరిగేది తెలుగుదేశం పార్టీ రాజకీయ సభే: మంత్రి బొత్స
    Minister Botsa On Tirupati Meeting: తిరుపతిలో తలపెట్టిన సభ.. అమరావతి రైతులది కాదని.. తెలుగుదేశం పార్టీ రాజకీయ సభ అని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆ వార్తలు అవాస్తవం.. బస్సు ప్రమాదంపై ఆర్టీసీ బృందం విచారణ!
    APSRTC On Bus Accident: పశ్చిమగోదావరి జిల్లాలో బస్సు ప్రమాద ఘటనపై విచారణ చేపట్టింది ఆర్టీసీ. ఈ మేరకు అధికారుల బృందం ఘటనాస్థలాన్ని పరిశీలించింది. స్టీరింగ్ పట్టేయడంతోనే ప్రమాదం జరిగిందన్న వార్తలు అవాస్తమని తేల్చి చెప్పింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఇన్సూరెన్స్ పాలసీలకు పైసలిస్తామని ఫోన్లు.. తీరా నగదు చెల్లించాక..
    Cyber Crime Offender Arrest : ఆపేసిన ఇన్సూరెన్స్ పాలసీలకు నగదు చెల్లిస్తామని ఫోన్ల మీద ఫోన్లు చేశారు. డబ్బు ఖాతాకు చేరాలంటే కొంత మొత్తం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. తీరా డబ్బులు చెల్లించాకగానీ.. అసలు విషయం అర్థం కాలేదు. ఈ ఘటన చిత్తూరు నగరంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ కుటుంబానికి రూ.కోటి సాయం, ఉద్యోగం
    Varun Singh Captain: తమిళనాడు హెలికాప్టర్​ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​.. భౌతిక కాయం భోపాల్​లోని ఆయన స్వగృహానికి చేరుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ఓవైసీ ప్రధాని కావాలంటే.. మీరంతా ఎక్కువ మంది పిల్లల్ని కనాల్సిందే!'
    AIMIM party in up: అసదుద్దీన్​ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీకి చెందిన ఓ నాయకుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓవైసీని ప్రధానిగా చూడాలంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని ముస్లింలకు ఉచిత సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆ 'గ్యాస్'​ అమ్మి వారానికి రూ.లక్షలు గడిస్తున్న టీవీ స్టార్
    Selling farts in a jar: డబ్బులు సంపాదించడానికి కాదేదీ అనర్హం అన్నట్లు ఓ వింత ఆలోచనతో నెలకు రూ.లక్షలు గడిస్తోంది ఓ టీవీ సెలబ్రిటీ. ఇంతకీ ఆమె చేస్తున్న పని తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది. అపానవాయువును జార్​లో పెట్టి అభిమానులకు విక్రయిస్తోంది. ఇందుకు సంబంధించి ఈమె షేర్​ చేసిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మరింత కాలం వర్క్ ఫ్రమ్ హోమ్- ఒక్కో ఉద్యోగికి రూ.75వేలు బోనస్!
    Work From Home: ఉద్యోగులకు వర్క్​ ఫ్రమ్​ హోమ్​ అవకాశాన్ని పొడగిస్తున్నట్లు ప్రకటించింది యాపిల్​ సంస్థ. దీంతో పాటు ప్రతి ఉద్యోగికి రూ.76,131 బోనస్​గా ఇస్తున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Ashes 2nd test 2021: అండర్సన్​,​ బ్రాడ్​ సరికొత్త రికార్డులు​
    Ashes 2nd Test 2021: యాషెస్​ సిరీస్​తో టెస్టు చరిత్రలో జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్​లు సరికొత్త రికార్డులు సృష్టించారు. ఈ టెస్టుతో ఎక్కువ మ్యాచులాడిన ప్లేయర్ల జాబితాలో అండర్సన్​ నాలుగో స్థానానికి ఎగబాకాడు. 150 టెస్టులు ఆడిన ఆటగాళ్ల జాబితాలో స్టువర్ట్​ బ్రాడ్​ అడుగుపెట్టాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'పుష్ప' సినిమా.. ఈ విషయాలు గమనించారా?
    Pushpa movie release: ''పుష్ప'.. పుష్పరాజ్ తగ్గేదే లే' అంటూ బన్నీ ఫ్యాన్స్​ గోల గోల చేస్తున్నారు. మరోవైపు పాన్ ఇండియా రేంజ్​లో రిలీజ్​ అవుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. మరి ఇంతలా క్రేజ్​ తెచ్చుకున్న 'పుష్ప' సినిమాలోని కొన్ని విషయాలు తెగ ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.