ETV Bharat / city

పీపీఏల సమీక్ష జీవో నిలిపివేసిన హైకోర్టు - high court

విద్యుత్‌ ఒప్పందాలపై సమీక్ష అంశం హైకోర్టుకు వెళ్లింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... విద్యుదుత్పత్తి సంస్థలు వేసిన పిటిషన్‌పై వాదనలు జరిగాయి.

జీవో 63ను రద్దు కోసం హైకోర్టును ఆశ్రయించిన 40 విద్యుదుత్పత్తి సంస్థలు
author img

By

Published : Jul 25, 2019, 12:08 PM IST

Updated : Jul 25, 2019, 7:33 PM IST

పీపీఏ సంస్థలకు హైకోర్టులో ఊరట లభించింది. పీపీఏలపై సంప్రదింపుల కమిటీని నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 63ను 4 వారాలపాటు తాత్కాలికంగా నిలిపవేయాలని హైకోర్టు ఆదేశించింది. . ఇంధనశాఖ కార్యదర్శి జారీచేసినజీవోను సవాల్‌ చేస్తూ విద్యుత్‌సంస్థల పిటిషన్‌ పై హైకోర్టులో వాదనలు జరిగాయి. తదుపరి విచారణను ఆగస్టు22కు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జీవో ఆధారంగా ఏపీఎస్పీడీసీఎల్ రాసిన లేఖలనూ హైకోర్టు సస్పెండ్ చేసింది.

కాంపిటేటివ్బిడ్డింగ్‌లోనే కాంట్రాక్టులుదక్కించుకున్నామన్న వాదించిన... పీపీఏలకు ఏపీ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదంతర్వాతే డిస్కంలతో ఒప్పందాలుచేశామని స్పష్టం చేశాయి. చెల్లించిన బిల్లులు సైతం మళ్లీ సమీక్షించాలని జీవో జారీ చేయడం ఏకపక్షమన్నాయి విద్యుత్‌ కంపెనీలు. ప్రభుత్వ తీరు పీపీఏ వ్యవవహారంలోఆక్షేపణీయమని కంపెనీల తరఫున్యాయవాది హైకోర్టులో వాదించారు.

పీపీఏల సమీక్ష జీవో నిలిపివేసిన హైకోర్టు

ఇదీ చదవండి

అర్థరాత్రి ఇటుకల బట్టీ వద్ద ఒంటరిగా జషిత్‌...

AP Video Delivery Log - 0500 GMT News
Thursday, 25 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0453: US HI Telescope The Rock Visit Must Credit Hawaii News Now - Keep Credit Up For Entire Video, Embargo Honolulu, No Use US Broadcast Networks, No Re-sale, No Reuse, No Archive 4222035
'The Rock' visits giant telescope protests site
AP-APTN-0438: SKorea Analyst AP Clients Only 4222033
Analyst: NKo missile test aimed at pressuring US
AP-APTN-0434: Puerto Rico Governor Part No Access Puerto Rico 4222032
Puerto Rico governor to resign on 2 August
AP-APTN-0407: Mexico Immigrants Bused AP Clients Only 4222031
100s of US returnees bused to Mexico
AP-APTN-0340: SKorea Russia No Access South Korea 4222029
SKorea demands answers over Russian jet incursion
AP-APTN-0322: Japan NKorea 2 No access Japan; Cleared for digital and online use, except by Japanese media; NBC, CNBC, BBC, and CNN must credit ‘TV Tokyo’ if images are to be shown on cable or satellite in Japan; No client archiving or reuse; No AP reuse 4222028
Japan says NKo missile test is no immediate threat
AP-APTN-0311: SKorea NKorea Missiles AP Clients Only 4222025
SKorea says NKorea fired 2 missiles into sea
AP-APTN-0310: Australia UK No Access Australia 4222027
Aus PM comments on new UK PM
AP-APTN-0303: US CA Facebook Fine AP Clients Only 4222026
Skepticism over Facebook $5B privacy violations fine
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 25, 2019, 7:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.