ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @1PM - ఏపీ ముఖ్యవార్తలు

.

TOP NEWS
ప్రధాన వార్తలు @1PM
author img

By

Published : Jan 5, 2022, 12:59 PM IST

  • పవన్​కు, సంపూర్ణేష్​కు తేడాలేదా..? మంత్రి పేర్ని నానికి ఆర్జీవీ కౌంటర్!
    సినిమా టికెట్ల వ్యవహార మరింత ముదురుతోంది. ఈ విషయంలో మంత్రి పేర్ని నాని ఇచ్చిన సమాధానంపై ఆర్జీవీ మరోసారి స్పందించారు. మంత్రి వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుండాలి: గవర్నర్ హరిబాబు
    మిజోరం రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు.. గుంటూరు జిల్లాలో పర్యటించారు. ఒక తెలుగువాడిగా రెండు తెలుగు రాష్ట్రాలూ.. అభివృద్ధిలో ముందుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కురుగల్లును అమరావతి కార్పొరేషన్‌లో కలపడాన్ని వ్యతిరేకించిన గ్రామస్థులు
    గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని కురుగల్లును అమరావతి కార్పొరేషన్‌లో కలపడాన్ని ఆ గ్రామస్థులు వ్యతిరేకించారు. కార్పొరేషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • జాతీయ రహదారిపై కారు బోల్తా...ఇద్దరు మృతి
    అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై కారు బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఇద్దరు డిప్యూటీ సీఎంలు, ముగ్గురు మంత్రులకు కరోనా
    బిహార్ రాష్ట్ర మంత్రివర్గంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇద్దరు డిప్యూటీ సీఎంలు సహా ముగ్గురు మంత్రులకు కొవిడ్ సోకినట్లు తేలింది. మరోవైపు.. పంజాబ్​లో శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడు కరోనా బారినపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • విద్యార్థులకు ఫ్రీగా టెక్​ కోర్సులు.. 12 లక్షల 'నీట్' కూపన్లు జారీ
    దేశంలోని వెనుకబడిన తరగతుల విద్యార్థులకు రూ.253కోట్లు విలువ చేసే NEAT సాంకేతిక విద్య కోర్సుల కూపన్లను పంపిణీ చేసింది కేంద్రం. ఇది యువతకు ప్రధాని మోదీ ఇస్తున్న నూతన సంవత్సర కానుక అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రక్షణ మంత్రికి 'సీడీఎస్ చాపర్​ క్రాష్'​ దర్యాప్తు నివేదిక
    తమిళనాడు కూనూర్​ సమీపంలో జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో సీడీఎస్​ బిపిన్​ రావత్ దంపతులు​ సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై ట్రై సర్వీస్​ దర్యాప్తు నివేదికను రక్షణ మంత్రి రాజ్​నాథ్​కు సమర్పించింది వాయుసేన. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బిగ్​బాష్​ లీగ్​లో కరోనా కలకలం..
    ఆస్ట్రేలియా స్టార్ ఆల్​రౌండర్​, మెల్​బోర్న్​ స్టార్స్​ కెప్టెన్​ గ్లెన్​ మ్యాక్స్​వెల్​ కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం అతడు ఐసోలేషన్​లో ఉన్నాడు. ఇప్పటికే ఆ జట్టులోని 12 మంది క్రికెటర్లు, 8 మంది సిబ్బందికి కూడా వైరస్​ సోకింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'రాధేశ్యామ్' వాయిదా.. త్వరలో కొత్త రిలీజ్ డేట్
    అభిమానులు గత కొన్నిరోజులుగా అనుకుంటున్నదే జరిగింది! డార్లింగ్ ప్రభాస్ 'రాధేశ్యామ్' వాయిదా పడింది. ఒమిక్రాన్ వల్ల ఏర్పడిన ఆంక్షలు, పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేత వల్ల సినిమాను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. కొత్త రిలీజ్ డేట్ త్వరలో చెబుతామని చిత్రబృందం ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అమితాబ్​ ఇంట్లో కరోనా.. సింగర్ సోనూ నిగమ్ ఫ్యామిలీకి పాజిటివ్
  • కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు వైరస్​ బారిన పడుతున్నారు. స్టార్ సింగర్ సోనూ నిగమ్ ఫ్యామిలీకి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.