ETV Bharat / city

Top news: ప్రధాన వార్తలు@1PM - ప్రధాన వార్తలు@1PM

...

1pm-top-news
1pm-top-news
author img

By

Published : Dec 10, 2021, 12:56 PM IST

  • AP CID Raids: మాజీ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు
    AP CID Raids: హైదరాబాద్​లోని మాజీ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు చేపట్టింది. చంద్రబాబు ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన లక్ష్మీనారాయణ.. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా సేవలందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ap Covid Guidelines: రాష్ట్రంలో కొత్త కరోనా రూల్స్.. వారికి 25 వేల జరిమానా!
    Covid guidelines: రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం మరోమారు మార్గదర్శకాలు విడుదల చేసింది. మాస్కు లేని వారిని.. దుకాణాలు, వాణిజ్య ప్రదేశాలు, వ్యాపార సంస్థల ప్రాంగణాల్లోకి అనుమతిస్తే సదరు యాజమాన్యానికి రూ.10 వేల నుంచి 25 వేల రూపాయల మేర జరిమానా విధించాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • MP VIJAYA SAI REDDY: 'పార్లమెంట్​లో లేవనెత్తిన సమస్యలు పరిష్కరించండి'
    vijaya sai reddy met pm modi: గురువారం దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన ఎంపీ విజయ సాయిరెడ్డి.. పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తిన రాష్ట్ర సమస్యలను పరిష్కరించాలని కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • AP Cabinet Reshuffle: సీఎం వద్ద కొత్త మంత్రుల జాబితా.. అయినా పునర్‌వ్యవస్థీకరణ ఇప్పట్లో లేనట్లే!
    AP Cabinet Reshuffle: త్వరలోనే కేబినెట్ పునర్​వ్యవస్థీకరణ వార్తలు వచ్చాయి. అంతేకాదు ఆయా జిల్లాల నుంచి పలువురి ఎమ్మెల్యేల పేర్లు తెరపైకి వచ్చాయి. సీనియారిటీ, సామాజిక సమీకరణాలు.. జిల్లాల్లో రాజకీయ పరిణామాలు అంటూ రకరకాల అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కరోనా సెకండ్​ వేవ్​లో వైద్యం కోసం లంచం ఇచ్చిన 40% ప్రజలు!
    Bribe For Corona Treatment: కరోనా రెండో దశలో ఆస్పత్రుల్లోని విపత్కర పరిస్థితిని ఓ సర్వే తేటతెల్లం చేసింది. కరోనా రోగులు చికిత్స కోసం లంచాలు ఇచ్చినట్లు వెల్లడించింది. ఈ సమయంలో వార్డు బాయ్స్​ జేబులు ఫుల్లుగా నిండినట్లు పేర్కొంది. ఈ నివేదికలోని మరిన్ని వివరాలు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బ్రిగేడియర్‌ లిద్దర్‌కు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
    Brig LS Lidder last Rites: బ్రిగేడియర్‌ ఎల్‌ఎస్‌ లిద్దర్‌ భౌతికకాయానికి దిల్లీ బ్రార్‌ స్క్వేర్‌ శ్మశానవాటికలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు లిద్దర్​ పార్థివదేహం వద్ద రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ నరవణె, హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ సహా పలువురు సైనికాధికారులు నివాళులర్పించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పెళ్లిలో వ్యాక్సిన్ సర్టిఫికెట్​ల చెకింగ్- లేనివారికి మండపంలోనే టీకా
    Vaccination at weddings: 'కరోనాను ఎదుర్కోవడానికి టీకానే ప్రధాన ఆయుధం' అని వైద్య నిపుణులు చెబుతున్నప్పటికీ కొంతమంది మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. వ్యాక్సిన్ వేసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరికీ పూర్తి స్థాయి కరోనా టీకా అందించాలనే లక్ష్యంతో గుజరాత్ అహ్మదాబాద్​ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వినూత్నంగా ఆలోచించారు. ఇంతకీ వారేం చేశారంటే...? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • జంబో బ్యాటరీతో వివో నుంచి సరికొత్త స్మార్ట్​ఫోన్​!
    Vivo Y55s 5G Features: స్మార్ట్​ఫోన్​ ప్రియులకు శుభవార్త. వివో మొబైల్​ను మార్కెట్లోకి తీసుకొస్తుంది. వివో వై55ఎస్​ 5జీ మోడల్​ను అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ ఫోన్​ ఫీచర్స్​ ఏంటో చూద్దాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Ashes 2021: తొలి టెస్టులో పట్టుబిగిస్తున్న ఆసీస్.. ఇంగ్లాండ్ 107/2
    Ashes 2021 live: బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న తొలి టెస్టులో ఆసీస్ పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్​లో 425 పరుగులకు ఆలౌటైన కంగారూ జట్టు కీలక ఆధిక్యం సంపాదించింది. ప్రస్తుతం టీ విరామ సమయానికి రెండో ఇన్నింగ్స్​లో 2 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది ఇంగ్లాండ్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Samantha award: సమంతకు ఫిల్మ్​ఫేర్ ఓటీటీ అవార్డు
    Samantha family man 2: స్టార్ హీరోయిన్ సమంత మరో ఘనత సాధించింది. ఇప్పటికే దక్షిణాదిలో చాలా సినిమాల్లో నటించి, అభిమానుల్ని మెప్పించిన సామ్.. వారి అభిమానంతో పాటు పలు అవార్డులను గెలుచుకుంది. ఇప్పుడు ఆమె ఖాతాలో మరో అవార్డు చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.