ETV Bharat / city

తెలంగాణలో దారుణం... బాలికపై ముగ్గురు అత్యాచారం - తెలంగాణలో బాలికపై అత్యాచారం న్యూస్

తెలంగాణ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ పోలీస్​ స్టేషన్​ పరిధిలో దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ఫోన్​ చేసిన నంబర్​ ఆధారంగా ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఒకరు పరారీ ఉన్నట్లు తెలిపారు.

తెలంగాణలో దారుణం... బాలికపై ముగ్గరు వ్యక్తులు అత్యాచారం
తెలంగాణలో దారుణం... బాలికపై ముగ్గరు వ్యక్తులు అత్యాచారం
author img

By

Published : Apr 23, 2020, 11:05 PM IST

తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ పోలీస్​ స్టేషన్​ పరిధిలో దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలికపై బుధవారం ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ఫోన్​ చేసిన నంబర్​ ఆధారంగా ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు. పరారీలో మూడో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:ఐదేళ్ల బాలికపై అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.