రాష్ట్రంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తూనే ఉంది. కొత్తగా 10 వేల 621 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 3,93,090కి కేసులు చేరుకున్నాయి. కరోనాతో మరో 92 మంది మృతి చెందగా.. మెుత్తం మృతుల సంఖ్య 3,633కి చేరింది. వైరస్ నుంచి 2,95,248 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం 94,209 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 61,300 మందికి కరోనా పరీక్షలు జరిగాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 34 లక్షల 79 వేల కొవిడ్ పరీక్షలు చేశారు.
నాలుగు లక్షలకు చేరువలో కరోనా కేసులు
10621 new corona cases registered in andhrapradesh
17:13 August 27
కొత్తగా 10,621 కరోనా కేసులు నమోదు
17:13 August 27
కొత్తగా 10,621 కరోనా కేసులు నమోదు
రాష్ట్రంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తూనే ఉంది. కొత్తగా 10 వేల 621 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 3,93,090కి కేసులు చేరుకున్నాయి. కరోనాతో మరో 92 మంది మృతి చెందగా.. మెుత్తం మృతుల సంఖ్య 3,633కి చేరింది. వైరస్ నుంచి 2,95,248 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం 94,209 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 61,300 మందికి కరోనా పరీక్షలు జరిగాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 34 లక్షల 79 వేల కొవిడ్ పరీక్షలు చేశారు.
Last Updated : Aug 27, 2020, 6:13 PM IST