కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను తితిదే ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి కలిశారు. పాత నోట్లు రూ.50 కోట్ల తితిదే ఉండిపోయినట్లు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. భక్తుల నగదు కానుకలు మార్చేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు, వెనకబడిన జిల్లాలకు నిధులు మంజూరు చేయాలని కేంద్రమంత్రిని సుబ్బారెడ్డి కోరారు.
ఇదీ చదవండి: ఎంపీ మంత్రివర్గంలో సింధియా వర్గానికి కీలక శాఖలు